Australia: ఆడకపోతే అంతే.. స్టార్ ప్లేయర్‌పై వేటు వేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. అక్కడ అంతే! | క్రీడా వార్తలు | ACTPnews

PC: X.com


Last Updated:

Australia: రాబోయే వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా పేలవ ఫామ్‌లో ఉన్న స్టార్ ప్లేయర్‌ను తప్పించింది.

PC: X.com
PC: X.com

జింబాబ్వే, దక్షిణాఫ్రికా పర్యటనల కోసం ప్రకటించిన 17 మంది సభ్యుల వన్డే జట్టు నుంచి స్టార్ బ్యాటర్ మార్నస్ లబూషేన్‌ను సెలెక్టర్లు తప్పించారు. గత కొంతకాలంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో పేలవ ఫామ్‌తో తంటాలు పడుతుండటంతో ఆయనపై వేటు వేసి, భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా వర్ధమాన యువ ఆటగాళ్లకు పెద్దపీట వేశారు. 2023 ప్రపంచకప్ గెలిచిన ఆసీస్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న లబూషేన్ వన్డే జట్టు నుంచి ఉద్వాసనకు గురికావడంతో, టెస్టు జట్టులోనూ ఆయన స్థానంపై తీవ్రమైన సందిగ్ధత నెలకొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed