Bigg Boss 10 Telugu: జబర్దస్త్ నుంచి ‘బిగ్ బాస్’లోకి.. ఆటో రామ్ ప్రసాద్ జర్నీ మాములుగా లేదుగా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18

Last Updated:

బుల్లితెరపై కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ‘జబర్దస్త్’ షో నుంచి పాపులర్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని ఆటో రామ్ ప్రసాద్.. ఇప్పుడు ‘బిగ్ బాస్ తెలుగు సీజన్-10’లో తనదైన కామెడీతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed