Bigg Boss 10 Telugu Episode 2: పెద్ద తోపు అనుకుంటున్నాడు, వర్షిణి ఆన్ ఫైర్.. అప్పుడే మొదలైన రచ్చ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

బిగ్ బాస్ హౌస్ లో రెండో రోజే వాతావరణం రణరంగాన్ని తలపిస్తోంది. సరికొత్త కంటెస్టెంట్లు, కొత్త రూల్స్‌తో మొదలైన ఈ సీజన్‌లో వివాదాలకు, ఎమోషన్స్‌కు ఏమాత్రం కొదవ లేదని తాజా ఎపిసోడ్ నిరూపించింది.

News18
News18

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 10 అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, హౌస్ లోకి అడుగుపెట్టిన రెండో రోజే వాతావరణం రణరంగాన్ని తలపిస్తోంది. సరికొత్త కంటెస్టెంట్లు, కొత్త రూల్స్‌తో మొదలైన ఈ సీజన్‌లో వివాదాలకు, ఎమోషన్స్‌కు ఏమాత్రం కొదవ లేదని తాజా ఎపిసోడ్ నిరూపించింది. మంగళవారం నాటి ఎపిసోడ్ ఎన్నో నాటకీయ పరిణామాలకు, కంటెస్టెంట్ల మధ్య తీవ్రమైన మాటల యుద్ధాలకు వేదికగా నిలిచింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed