‎Brahmamudi Serial Today June 27th Episode: ఇందును టార్గెట్ చేసిన రేఖ… శృతి ఆఫీస్‌కు టైంకు చేరుకుంటుందా? | | ACTPnews

డిజైన్స్‌ వేస్తున్నామని, రాజు వేసిన డిజైన్‌ చూస్తే నవ్వొస్తుందని ఇందు చెప్పడంతో.. ఏదీ నాకు చూపించండి అంటూ అపర్ణ అడుగుతుంది. ఇద్దరూ తాము వేసిన డిజైన్స్‌ చూపించగా, వాళ్లిద్దరి డిజైన్స్‌ చూసిన అపర్ణ నవ్వుకుంటుంది. వీటిని అసలు డిజైన్స్‌ అంటారా, చిన్నపిల్లలు వేసుకునే డ్రాయింగ్స్‌ లాగా ఉన్నాయి అని అంటుంది అపర్ణ. రాజు స్పందిస్తూ మేము చిన్న పిల్లలం కాదు కదా అమ్మమ్మ అనగా.. మిమ్మల్ని నమ్మి కంపెనీ మీ చేతుల్లో పెట్టాను, కంపెనీని మంచి అభివృద్ధిలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించండి అని అపర్ణ చెబుతుంది. దీంతో ఇందు.. నేను వద్దు అన్నాను, కానీ రాజే డిజైన్స్‌ వేసుకుందామని అంటున్నాడు, డిజైనర్‌ను పెడితే బాగుంటుందని చెప్తుండగానే శృతి ఫోన్‌ చేస్తుంది. (Photo Credit: Brahmamudi Serial Star maa/ Jio+ Hotstar)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports