భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి టీటీడీ అర్చకులు, అధికారులు ‘ఇస్తికపాల్’ గౌరవంతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆయన తొలుత ధ్వజస్తంభానికి మొక్కుకుని, అనంతరం గర్భాలయంలోని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో టీటీడీ ఈఓ శ్రీ ఎం. రవిచంద్ర ఉపరాష్ట్రపతికి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేసి, శేషవస్త్రంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం మరియు టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Source link
C.P. Radhakrishnan : తిరుచానూరు అమ్మవారి సన్నిధిలో ఉపరాష్ట్రపతి.. | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

Balochistan: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. అటు పాక్.. ఇటు చైనాలకు భారీ షాక్ ఇచ్చిన బలూచిస్థాన్! రూ.6.2 లక్షల కోట్లు గోవిందా.. గోవిందా! | | ACTPnews
-

72nd National Film Awards: కాసేపట్లో 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. రేసులో అల్లు అర్జున్, మమ్ముట్టి! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

PM Modi: దేశ అంతరిక్ష రంగంలో ఇదొక చారిత్రక ఘట్టం.. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం సక్సెస్‌పై ప్రధాని మోదీ | | ACTPnews








