Delimitation Bill 2026: మళ్లీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు? డీలిమిటేషన్, మహిళా బిల్లుపై కేంద్రం కీలక అడుగులు! | | ACTPnews

మళ్లీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?


Last Updated:

Delimitation Bill 2026: డీలిమిటేషన్ అంశం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. జనాభా నియంత్రణను విజయవంతంగా సాధించిన దక్షిణాదికి భవిష్యత్తులో లోక్‌సభ సీట్ల కేటాయింపులో అన్యాయం జరగకూడదని ముఖ్యమంత్రులు గట్టిగా వాదిస్తున్నారు.

మళ్లీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
మళ్లీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?

సమీప భవిష్యత్తులో భారత రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారబోతోంది. 2029 నాటికి చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన), మహిళా రిజర్వేషన్ బిల్లులో కీలక మార్పులు తీసుకురావడానికి మళ్లీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరిగే అవకాశం బాగా కనిపిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports