Toxic Censor Report: యశ్ టాక్సిక్ సినిమాకు A సర్టిఫికెట్.. షాకిస్తున్న సెన్సార్ రిపోర్ట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

యశ్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా టాక్సిక్‌. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా టాక్సిక్ సినిమా సెన్సార్ రిపోర్ట్ బయటకొచ్చింది.

News18
News18

‘కేజీయఫ్’ (KGF) సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసి, గ్లోబల్ రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యశ్ (Yash) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘టాక్సిక్‌’ (Toxic). కెజియఫ్ తర్వాత యశ్ చాలా సమయం తీసుకుని, ఆచితూచి ఎంచుకున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ అండ్ రివేంజ్ డ్రామా ఇప్పుడు గ్రాండ్‌ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్‌ రిపోర్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports