Drone Attack: రష్యా నుంచి కరాచీ వెళ్తున్న కార్గో నౌకపై డ్రోన్ దాడి.. షిప్‌లో 23 మంది భారతీయులు | | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

Drone Attack: రష్యా నుంచి పాకిస్థాన్‌లోని కరాచీ నగరానికి బయల్దేరిన ఒక వాణిజ్య కార్గో నౌకపై సముద్ర మార్గంలో గుర్తుతెలియని డ్రోన్ దాడి జరిగింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ నౌకలో మొత్తం 23 మంది భారతీయ నావికులు విధులు నిర్వర్తిస్తుండగా, అంతా ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడటంతో అధికారులు, నావికుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. రష్యాలోని నోవోరోసిస్క్ పోర్టు నుంచి బయల్దేరిన ఈ నౌక ప్రయాణిస్తున్న సమయంలో ఈ అనూహ్య దాడి చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది చూపిన సమయస్ఫూర్తి వల్ల పెను విపత్తు తప్పింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports