Sree Vishnu: కామ్రేడ్ కళ్యాణ్ టీజర్ రిలీజ్.. నవ్వులకైతే డోకా లేదు భయ్యా | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

శ్రీవిష్ణు హీరోగా రాబోతున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ కామ్రేడ్ కళ్యాణ్. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. మరి ఈ టీజర్ ఎలా ఉందొ చూద్దామా..

News18
News18

శ్రీవిష్ణు (Sree Vishnu) పేరు చెబితే విభిన్నమైన కథలు, సహజమైన నటన గుర్తుకొస్తాయి. తనదైన విలక్షణమైన స్క్రిప్ట్ సెలక్షన్‌, ఎమోషనల్ యాక్టింగ్‌తో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు రూటు మార్చి పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ చిత్రమే ‘కామ్రేడ్ కళ్యాణ్’ (Comrade Kalyan). శ్రీవిష్ణు సరసన టాలెంటెడ్ బ్యూటీ మహిమ నంబియార్ (Mahima Nambiar) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports