First Night Song: అమ్మాయి ఫస్ట్ నైట్ ఫీలింగ్స్‌పై పాట.. ఇవెక్కడి క్రేజీ లిరిక్స్‌రా మామ.. యూట్యూబ్‌లో ఏకంగా 100 మిలియన్ వ్యూస్..! | | ACTPnews

First-Night Song, Tollywood, Songs, Jiaya Jale Song, Songs, Romantic Song, రొమాంటిక్ సాంగ్, జియా జలే సాంగ్, ఫస్ట్ నైట్ సాంగ్,


కొత్తగా పెళ్లైన జంటకు మొదటి రోజు ఎప్పటికీ ప్రత్యేకమే. ఒకరినొకరు కొత్తగా చూసుకోవడం.. మాటల్లో చెప్పుకోలేని సిగ్గు.. తెలియని ఆనందం.. మనసులో మొదలయ్యే ప్రేమ.. ఇలా ఆ సమయంలో కలిగే ప్రతి అనుభూతి ఎంతో మధురంగా ఉంటుంది. అయితే ఈ భావాలను ఎలాంటి అసభ్య పదాలకు తావివ్వకుండా, కేవలం కవిత్వం, సంగీతం, అందమైన విజువల్స్‌తో చెప్పగలిగితే ఎలా ఉంటుంది? దాదాపు మూడు దశాబ్దాల క్రితం వచ్చిన ఓ పాట సరిగ్గా ఇదే చేసింది. కొత్త వధువు మనసులోని భావాలను అంత సున్నితంగా ఆవిష్కరించిన ఆ పాట ఇప్పటికీ వినిపిస్తే.. పెళ్లైన కొత్త జంటల మధ్య ఉన్న ఆ మధురమైన క్షణాలు కళ్లముందు కదులుతాయి. అదే షారుఖ్ ఖాన్, మనీషా కొయిరాలా నటించిన ‘దిల్ సే’ సినిమాలోని ‘జియా జలే’ పాట.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports