Govt Jobs: గుడ్‌ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలు.. 65% మార్కులు ఉంటే చాలు | | ACTPnews

News18


Last Updated:

ప్రభుత్వ సంస్థలో పని చేయాలని చూసే వారికి గుడ్ న్యూస్. గెయిల్‌లో ఉద్యోగ అవకాశం వచ్చింది. అయితే ఈ నియామకంలో సాధారణ పరీక్ష కాదు.. GATE 2027 స్కోర్‌నే కీలకంగా పరిగణించనున్నారు. 65 శాతం మార్కులు, 26 ఏళ్ల వయసు పరిమితితో పాటు మీ ఇంజినీరింగ్ బ్రాంచ్ కూడా ఎందుకు ముఖ్యమైంది?

News18
News18

ఇంజినీరింగ్ చదువు పూర్తి చేసి ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు గుడ్‌న్యూస్. గెయిల్ (ఇండియా) లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామకంలో ప్రత్యేకత ఏమిటంటే.. అభ్యర్థుల ఎంపిక GATE 2027 స్కోర్ ఆధారంగా జరగనుంది. అంటే GATE 2027 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గెయిల్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 17 ఫిబ్రవరి 2027న ప్రారంభమై 18 మార్చి 2027 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు GAIL అధికారిక వెబ్‌సైట్ gailonline.com ద్వారా దరఖాస్తు చేయాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *