Gujarat Floods: గుజరాత్‌లో భారీ వర్షాలతో బీభత్సం.. ఇప్పటి వరకు ఎంత మంది చనిపోయారో తెలుసా..? | | ACTPnews

<strong>Gujarat Floods:</strong> ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా రుతుపవనాలు ప్రారంభ దశలోనే దక్షిణ గుజరాత్‌లో తమ ప్రతాపాన్ని చూపించాయి. ముఖ్యంగా సూరత్, వల్సాద్ , నవసారి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. మరోవైపు, నవసారి నగరం అక్కడి మూడు నదుల బారిన పడి చిక్కుకుపోయినట్లు కనిపిస్తోంది. నగరం దాని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న నిరంతర వర్షాల కారణంగా పూర్ణ నది గట్లు తెంచుకుని ప్రవహిస్తోంది. అంబిక, కావేరి, పూర్ణ నదులు నవసారి నగరాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నాయని, తద్వారా నదీ జలాలు నగరంలోకి ఉప్పొంగి వస్తున్నాయి.

Gujarat Floods: ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా రుతుపవనాలు ప్రారంభ దశలోనే దక్షిణ గుజరాత్‌లో తమ ప్రతాపాన్ని చూపించాయి. ముఖ్యంగా సూరత్, వల్సాద్ , నవసారి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. మరోవైపు, నవసారి నగరం అక్కడి మూడు నదుల బారిన పడి చిక్కుకుపోయినట్లు కనిపిస్తోంది. నగరం దాని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న నిరంతర వర్షాల కారణంగా పూర్ణ నది గట్లు తెంచుకుని ప్రవహిస్తోంది. అంబిక, కావేరి, పూర్ణ నదులు నవసారి నగరాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నాయని, తద్వారా నదీ జలాలు నగరంలోకి ఉప్పొంగి వస్తున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports