Train Passengers: రైల్వే ప్రయాణికులకు భారీ శుభవార్త.. హైదరాబాద్ నుంచి.. | బిజినెస్ | ACTPnews

Train Passengers: రైల్వే ప్రయాణికులకు భారీ శుభవార్త.. హైదరాబాద్ నుంచి..


Last Updated:

ట్రైన్ ప్యాసింజర్లకు అదిరే తీపికబురు. ఏంటని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

Train Passengers: రైల్వే ప్రయాణికులకు భారీ శుభవార్త.. హైదరాబాద్ నుంచి..
Train Passengers: రైల్వే ప్రయాణికులకు భారీ శుభవార్త.. హైదరాబాద్ నుంచి..

రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అదిరిపోయే శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఛర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి మీదుగా నడిచే బిలాస్‌పూర్ – యలహంక – బిలాస్‌పూర్ వారపు ఎక్స్‌ప్రెస్ రైలును రెగ్యులరైజ్ చేస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో ఏ. శ్రీధర్ ఈ మేరకు అధికారిక పత్రికా ప్రకటన విడుదల చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports