Harish Rao Serious Questions To Revanth : కర్ణాటక బ్యారేజీలపై మౌనం ఎందుకు? | ACTPnews

Harish Rao Serious Questions To Revanth : కర్ణాటక బ్యారేజీలపై మౌనం ఎందుకు?



ఆర్డీఎస్ (RDS) ప్రాజెక్టు మరియు తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న బ్యారేజీల అంశంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణకు ఆర్డీఎస్ ప్రాజెక్ట్ ద్వారా రావాల్సిన 15.9 టీఎంసీల నీటి కోసం కేంద్ర మంత్రిని అడిగారా లేదా అని నిలదీశారు. తుంగభద్రపై కర్ణాటక కడుతున్న 3 బ్యారేజీల వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని, దీనిపై ఏడాదిగా ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports