Harish Rao Slams Uttam Kumar Reddy : కృష్ణా నీళ్లపై హరీష్ రావు ఫైర్! | ACTPnews

Harish Rao Slams Uttam Kumar Reddy : కృష్ణా నీళ్లపై హరీష్ రావు ఫైర్!



అసెంబ్లీ సాక్షిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణా నదిలో కాంగ్రెస్ హయాంలోనే అత్యధిక నీటి వాడకం జరిగిందని ఉత్తమ్ చెప్పడం ముమ్మాటికీ అసత్యమని CWC (కేంద్ర జల సంఘం) లెక్కలను చూపిస్తూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో ఏపీ 71.5% కృష్ణా నీళ్లను వాడుకుంటే, తెలంగాణ కేవలం 28.4% మాత్రమే వాడిందని విమర్శించారు. కృష్ణా నీటిలో తెలంగాణకు 36% వాటా ఉన్నప్పటికీ తక్కువ ఎందుకు వినియోగించారో చెప్పాలని నిలదీశారు. తమ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ 35% తగ్గకుండా కృష్ణా నీటిని సమర్థవంతంగా వినియోగించుకున్నామని హరీష్ రావు తేల్చి చెప్పారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports