Last Updated:
Hyderabad: అజాగ్రత్త, తొందరపాటు వల్ల ఓ నిండు ప్రాణం పోయింది. హైదరాబాద్లో పాతికేళ్ల యువతి భోజనం తెచ్చుకోవడానికి వెళ్తూ రోడ్డు దాటుతున్న సమయంలో కారు ఢీకొని ప్రాణాలు కోల్పోయింది. గ్రేటర్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మృతురాలి పేరు భారతి ముఖిగా గుర్తించారు పోలీసులు.