Hyderabad: హైదరాబాద్‌లో ఇక నుంచి నైట్ టైమ్ రాపిడో, ఉబర్,ఓలాతో పని లేదు.. ఆర్టీసీ నైట్ సర్వీసులు స్టార్ట్ | తెలంగాణ వార్తలు | ACTPnews

hyderabad


Last Updated:

Hyderabad: హైదరాబాద్ జంటనగరాల పరిధిలో నైట్ టైమ్ రవాణా సౌకర్యం కోసం ఇబ్బందులు పడుతున్న వారికి తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. నైట్ డ్యూటీలు చేసే ప్రైవేట్ ఎంప్లాయిస్, ఐటీ కంపెనీల్లో నైట్ షిఫ్ట్‌లకు వెళ్లే టెక్కీలు, సివిల్ వర్క్స్‌ చేసుకునే వేలాది మంది ఇకపై ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టుతో కష్టాలు,డబ్బులు ఖర్చు చేసుకునే బాధను తగ్గించింది.

hyderabad
hyderabad

Hyderabad: హైదరాబాద్ జంటనగరాల పరిధిలో నైట్ టైమ్ రవాణా సౌకర్యం కోసం ఇబ్బందులు పడుతున్న వారికి తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. నైట్ డ్యూటీలు చేసే ప్రైవేట్ ఎంప్లాయిస్, ఐటీ కంపెనీల్లో నైట్ షిఫ్ట్‌లకు వెళ్లే టెక్కీలు, సివిల్ వర్క్స్‌ చేసుకునే వేలాది మంది ఇకపై ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టుతో కష్టాలు,డబ్బులు ఖర్చు చేసుకునే బాధను తగ్గించింది. ఇప్పటి వరకు పగటి పూట మాత్రమే ఆర్టీసీ బస్సులు నడిచేవి.. కాని ఇప్పుడు రాత్రి వేళల్లో కూడా ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. నైట్ 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నగరంలోని ప్రధానంగా 6 రూట్లలో ఈ సౌకర్యాన్ని కొనసాగిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *