IND vs SL 1st Test: ముగిసిన రెండో రోజు ఆట.. టీమిండియా భారీ స్కోరు.. ఎంతంటే? | క్రీడా వార్తలు | ACTPnews

PC: BCCI


Last Updated:

IND vs SL 1st Test: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోరు సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 73 ఓవర్లలో 2 వికెట్లకు 288 పరుగులు చేసింది. ఇక రెండో రోజు వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమైంది.

PC: BCCI
PC: BCCI

తొలి సెషన్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. రెండో రోజు కేవలం 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 116 ఓవర్లలో 9 వికెట్లకు 460 పరుగులు చేసింది. దేవ్‌దత్ పడిక్కల్ (230 బంతుల్లో 167; 15 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి రోజు ఆటలో రిటైర్డ్ హర్ట్ అయిన కేెఎల్ రాహుల్ రెండో రోజు మళ్లీ బ్యాటింగ్‌కు దిగాడు. మరో 5 పరుగులు మాత్రమే జోడించి 82 పరుగుల వద్ద అవుటైయ్యాడు. ధ్రువ్ జురెల్ (51) రాణించాడు. ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు సాధించాడు. కేశర నువాన్థా 3 వికెట్లు తీశాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports