Last Updated:
అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌కు టీమిండియా జట్టు ప్రకటించడంతో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వగా.. సంజూ శాంసన్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే అందరి చూపు మాత్రం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపైనే!
India T20 Squad: త్వరలో జరగనున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. ఈ నెలలో న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌లో అఫ్గానిస్థాన్ అధికారిక ఆతిథ్య జట్టుగా వ్యవహరించనుంది.














