Jagame Sangeetham: ఓటీటీలోకి కొత్త తెలుగు వెబ్ సిరీస్.. సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ ప్రీమియర్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన ఒరిజినల్ సిరీస్‌ అందుబాటులోకి రాబోతోంది. ప్రైమ్ వీడియో తాజాగా తన తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘జగమే సంగీతం’ వరల్డ్ వైడ్ ప్రీమియర్ తేదీని ప్రకటించింది. ఈ మ్యూజికల్ డ్రామా సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

News18
News18

తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన ఒరిజినల్ సిరీస్‌ అందుబాటులోకి రాబోతోంది. ప్రైమ్ వీడియో తాజాగా తన తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘జగమే సంగీతం’ వరల్డ్ వైడ్ ప్రీమియర్ తేదీని ప్రకటించింది. ఈ మ్యూజికల్ డ్రామా సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ‘బందిష్ బాండిట్స్’ స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సిరీస్‌కు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించడంతో పాటు కథను రూపొందించారు. సుష్మిత కొణిదెల నిర్మించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports