Jagan | పెళ్లి వేడుకలో జగన్.. వధూవరుల సంతోషం చూశారా? | ACTPnews

Jagan  | పెళ్లి వేడుకలో జగన్.. వధూవరుల సంతోషం చూశారా?



వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు (మంగళవారం, మే 12, 2026) అనంతపురం జిల్లా పామిడిలో పర్యటించారు. ఏడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఎం. వీరాంజనేయులు కుమార్తె లిఖిత, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎ. మధుసూదన్ కుమారుడు చైతన్యమిత్రల వివాహ వేడుక అనంతరం ఏర్పాటు చేసిన రిసెప్షన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పామిడికి చేరుకున్న జగన్కు పార్టీ శ్రేణులు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, వారితో కలిసి ఫోటోలు దిగారు. జగన్ రాకతో పెళ్లి వేడుకలో సందడి నెలకొంది. ఈ కార్యక్రమం అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి బయలుదేరారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports