Jailer 2 Movie: ‘జైలర్ 2’ ఓటీటీ డీల్‌లో సంచలనం.. అన్ని కోట్లేంట్రా బాబూ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 2023లో విడుదలైన ‘జైలర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో పాటు రజినీకాంత్‌ను మరోసారి మాస్ హీరోగా నిలబెట్టింది.

News18
News18

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 2023లో విడుదలైన ‘జైలర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో పాటు రజినీకాంత్‌ను మరోసారి మాస్ హీరోగా నిలబెట్టింది. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ రూపొందుతుండటంతో ఈ మూవీపై తమిళంతో పాటు తెలుగు, హిందీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్‌పై ఓ సెన్సేషనల్ న్యూస్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports