Last Updated:
కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ జంటగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాకు మొదట్లో అనుకున్నంత భారీ స్థాయిలో రివ్యూలు రాకపోయినా.. డీసెంట్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ముఖ్యంగా వీక్ డేస్‌లో కాస్త నెమ్మదించినా.. వీకెండ్స్‌లో మాత్రం సినిమాకు మంచి స్పందన కనిపిస్తోంది.
కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ జంటగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాకు మొదట్లో అనుకున్నంత భారీ స్థాయిలో రివ్యూలు రాకపోయినా.. డీసెంట్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ముఖ్యంగా వీక్ డేస్‌లో కాస్త నెమ్మదించినా.. వీకెండ్స్‌లో మాత్రం సినిమాకు మంచి స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.














