Jeevan Reddy | ఎల్లంపల్లి పూర్తి చేసింది కేసీఆరే..జీవన్ రెడ్డి ఫైర్! | ACTPnews

News18 Telugu



ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తియి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నా ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయిందని, తెలంగాణ వచ్చాక కేసీఆర్ లౌక్యంతో ఒప్పందాలు కుదుర్చుకుని 2016 ఆగస్టు 4న ఈ ప్రాజెక్టును పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చారని గుర్తుచేశారు. ఈరోజు కన్నెపల్లి దగ్గర నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి ఎన్డీఎస్ఏ (NDSA) నెపంతో నీటిని వినియోగించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *