మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌కు డ్రగ్ పాజిటివ్ అని తేలడంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఒక బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం సిగ్గుచేటని, ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిన తన పార్టీ ఎంపీని కాపాడేందుకు చంద్రబాబు నాయుడు తన పరపతిని వాడుతున్నారని, రేవంత్ రెడ్డితో ఉన్న ‘హాట్‌లైన్’ సంబంధాలతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని కాకాణి ఆరోపించారు.
Source link
Kakani Govardhan Reddy | డ్రగ్స్ ఎంపీని కాపాడేందుకు చంద్రబాబు ప్లాన్.. | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










