ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లటి కబురు చెప్పింది. దేశంలోకి నైరుతి రుతుపవనాలు అధికారికంగా ప్రవేశించాయి. కేరళ తీరాన్ని బలంగా తాకిన రుతుపవనాలు.. ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ వైపు వేగంగా విస్తరిస్తున్నాయి. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గి వాతావరణం చల్లబడుతోంది. రాబోయే రోజుల్లో దంచి కొట్టబోయే భారీ వర్షాలు, వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేసిన జిల్లాల పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
Source link
Weather Updates: దేశంలోకి వచ్చేసిన రుతుపవనాలు.. ఇక దంచి కొట్టే వానలు | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

CWG 2026: చరిత్ర సృష్టించిన అస్మితా దే.. కామన్వెల్త్ జూడోలో తొలి భారతీయ స్వర్ణ విజేత | క్రీడా వార్తలు | ACTPnews
-

PM Modi: ప్రధాని మోదీ మార్ఫింగ్ వీడియోల కలకలం.. హైదరాబాద్‌లో మెటా ఇండియా హెడ్‌పై కేసు నమోదు | | ACTPnews
-

Police Crime: ఆడవాళ్లపై లైంగిక వేధింపులు .. పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ ముగ్గురేనా..! | తెలంగాణ వార్తలు | ACTPnews
-

Rashmika Injured: నేషనల్ క్రష్ రష్మికకు తీవ్ర గాయం.. డ్యాన్స్ షూట్లో ప్రమాదం.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews





