KTR Sensational Speech : కాళేశ్వరం టార్గెట్ ఎందుకు? | ACTPnews

KTR Sensational Speech : కాళేశ్వరం టార్గెట్ ఎందుకు?



బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “గుజరాత్లో పెద్ద బ్రిడ్జి కూలిపోయి 140 మంది చనిపోతే ఏ NDSA పోదు, బీహార్లో ప్రతి నాలుగు రోజులకు ఒక బ్రిడ్జి కూలిపోతున్నా అడిగే నాథుడు లేడు. తెలంగాణలో సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి రూ. 100 కోట్లు నష్టం జరిగినా, SLBC టన్నెల్ కుప్పకూలిపోయి 8 మంది చనిపోయినా.. సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రులు నోరు మెదపరు. వట్టెం పంప్ హౌస్ మునిగిపోయినా, పెద్ద వాగు ప్రాజెక్ట్ రెండు సార్లు కొట్టుకుపోయినా పట్టించుకోరు” అంటూ మండిపడ్డారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports