బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ చేసిన అప్పుల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉండి కేసీఆర్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని కేటీఆర్ అన్నారు. RBI, CAG లెక్కల ప్రకారం 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.2.80 లక్షల కోట్లేనని, అదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించిందని పేర్కొన్నారు. అయితే స్పీకర్ మాత్రం రూ.8 లక్షల కోట్లు, రూ.9 లక్షల కోట్లు, రూ.10 లక్షల కోట్లు అంటూ ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.
Source link
KTR Slams Telangana Speaker Gaddam Prasad : స్పీకర్పై కేటీఆర్ ఫైర్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

David Warner: స్టీవ్ స్మిత్‌కు క్లాస్ పీకిన డేవిడ్ భాయ్.. ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిదంటూ చురకలు! | క్రీడా వార్తలు | ACTPnews
-

Hyderabad: 20 ఏళ్ల యువతి చేసిన చిన్న పొరపాటు.. హైదరాబాద్‌లో ఊహించని ఘటన | తెలంగాణ వార్తలు | ACTPnews
-

Serial: తెలుగులో 13 ఏళ్లు నడిచిన ఒకే ఒక్క సీరియల్.. బాబోయ్ 4000 ఎపిసోడ్లు.. ఎలా చూశారురా సామి! | | ACTPnews
-

Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు రోనాల్డో గుడ్‌బై? రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేసిన స్టార్ ప్లేయర్! | క్రీడా వార్తలు | ACTPnews
-

Mahendragiri Varahi Movie: 'మహేంద్రగిరి వారాహి' మూవీ.. బ్రహ్మానందం స్పెషల్ గ్లింప్స్ రిలీజ్..! | ACTPnews






