పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల వేళ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ కార్యాలయం నుండి వచ్చిన సర్క్యులర్ల ప్రకారం రూపొందించిన “పెయిడ్ పోల్స్” అని ఆమె కొట్టిపారేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కేంద్ర బలగాలను వాడినా తృణమూల్ కాంగ్రెస్ 226 సీట్లను దాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, EVMల తరలింపులో అక్రమాలు జరిగే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు.
Source link
Mamata Banerjee Slams Paid Exit Polls & Warns on EVM Security | ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఫేక్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










