Messi-Love From India: బాలల దినోత్సవానికి కొత్త సినిమా.. ‘మెస్సి – లవ్ ఫ్రమ్ ఇండియా’ ఫస్ట్ లుక్ రిలీజ్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

మలయాళంలో ప్రేక్షకుల ఆదరణ పొందిన ‘మెస్సి’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ధామా టేల్స్ బ్యానర్‌పై ఆకర్ష ఆలపాటి సమర్పణలో నిఖిల్ ప్రేమ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆకర్ష ఆలపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

News18
News18

మలయాళంలో ప్రేక్షకుల ఆదరణ పొందిన ‘మెస్సి’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ధామా టేల్స్ బ్యానర్‌పై ఆకర్ష ఆలపాటి సమర్పణలో నిఖిల్ ప్రేమ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆకర్ష ఆలపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘మెస్సి – లవ్ ఫ్రమ్ ఇండియా’ పేరుతో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రముఖ నటుడు ఆంటోని వర్గీస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో జమునా అబ్దు రెహ్మాన్, విజయన్, సైజు కురూప్, లుక్మన్ అవరణ్, అర్చన వాసుదేవ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports