కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో భారీ ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. 420 హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ 420 ఫీట్ల ఫ్లెక్సీతో వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.
Source link
Padi Kaushik Reddy : కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ధర్నా! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











