దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. కోట్ల మంది అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించేందుకు బీజేపీ నాయకత్వం వహిస్తోందని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ సహకరిస్తున్నారని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత పాటించాలని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Source link
Ponnam Prabhakar : కోట్ల మంది ఓట్ల తొలగింపునకు బీజేపీ కుట్ర! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

హైదరాబాద్‌లో గగన్‌జీత్ మాస్టర్‌క్లాస్.. ఐదో ఐజీపీఎల్ టైటిల్ కైవసం.. ‘న్యూస్18’తో కరన్‌దీప్ కొచ్చర్ ప్రత్యేక ఇంటర్వ్యూ! | క్రీడా వార్తలు | ACTPnews
-
-

ప్రాణం పోయినా పోరాటం ఆపను.. సినీ ఇండస్ట్రీ పెద్దలపై షిరాజ్ మెహదీ సంచలన కామెంట్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Chandra Babu: గోదావరి–కావేరి సంగమంతో జల వివాదాలకు చెక్.. ప్రధాని మోదీతో చంద్రబాబు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
-








