Putin Car: బాంబులు పెట్టి పేల్చిన పేలని రష్యా అధ్యక్షుడు పుతిన్ కారు గురించి మీకు తెలుసా? | | ACTPnews

Vladimir Putin car


Last Updated:

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎక్కడికి వెళ్లినా ఆయన వెంట కనిపించే ఈ ప్రత్యేక కారు గురించి తెలుసా? బుల్లెట్లు, పేలుళ్లను తట్టుకునే సామర్థ్యంతో పాటు రసాయన దాడుల నుంచి రక్షణ కల్పించే వ్యవస్థలు కూడా ఇందులో ఉన్నాయట. రూ.2.5 కోట్లకు పైగా విలువైన Aurus Senatలో ఉన్న మరిన్ని ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Vladimir Putin car
Vladimir Putin car

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మూడు రోజుల పర్యటనలో భాగంగా బ్రిక్స్ సదస్సు కోసం భారత్‌కు వచ్చాడు. ఆయన వెంట భద్రతా సిబ్బందితో కూడిన భారీ కాన్వాయ్‌తో పాటు ప్రత్యేకమైన ఆర్మర్డ్ లిమోసిన్ Aurus Senat కూడా ఢిల్లీ రోడ్లపై కనిపించింది. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన నేతల్లో ఒకరైన పుతిన్ సాధారణంగా తన ప్రత్యేక వాహనంతోనే విదేశీ పర్యటనలకు వస్తుంటారు. Aurus Senatను ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’ అని కూడా పిలుస్తారు. ఈ కారుకు బుల్లెట్‌ప్రూఫ్‌తో పాటు పేలుళ్లను తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. పుతిన్ 25 ఏళ్లకు పైగా కొనసాగుతున్న పాలనలో ఏర్పడిన అనేక ముప్పుల నుంచి రక్షణ కల్పించేలా దీనిని రూపొందించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports