#AirIndia #RamMohanNaidu #FlightIncident #Turbulence #AviationNewsపుకెట్ నుంచి దిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా (AI2379) విమానం గాల్లో తీవ్ర కుదుపులకు లోనై, 300 అడుగుల మేర కిందకు పడిపోయిన ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్రంగా స్పందించారు. దిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను స్వయంగా పరామర్శించి, వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. సుమారు 4 నుంచి 5 నిమిషాల పాటు గాల్లో విమానం అలజడికి గురైందని, ఘటన సమయంలో ధైర్యంగా వ్యవహరించిన క్రూ సిబ్బందిని అభినందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)ను ఆదేశించారు. విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్, కాక్పిట్ వాయిస్ రికార్డర్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు వేగవంతం చేసినట్లు వెల్లడించారు.
Source link
Ram Mohan Naidu | ఎయిర్ ఇండియా ఘటనపై రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Mahesh Babu: వారణాసి మూవీపై రాజమౌళి ఊర మాస్ ప్లాన్.. మహేష్ బాబు బర్త్ డే రోజు పూనకాలే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం కెరీర్లో బిగ్గెస్ట్ హిట్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాకు ఎన్ని కోట్ల లాభాలోచ్చాయో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

ధోనీ పెట్టిన ఆ ఒక్క రూల్ను ఎవరూ బ్రేక్ చేయలేదు.. రహానే బయటపెట్టిన సీక్రెట్ | క్రీడా వార్తలు | ACTPnews








