ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోహెడలో ప్రతిపాదిత ఫ్రూట్ మార్కెట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంపై బీజేపీ సీనియర్ నాయకుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఈ ప్రాజెక్ట్ కోసం సేకరించిన భూములకు సంబంధించి రైతులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించకుండా, బలవంతంగా స్వాధీనం చేసుకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. సీఎం పర్యటనకు ముందే తమ హక్కుల కోసం పోరాడుతున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లలో నిర్బంధించడాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన ఖండించారు.
Source link
Ramchander Rao : రేవంత్ సర్కార్ను నిలదీసిన బీజేపీ రాంచందర్ రావు | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Husharu-2 Movie: కల్ట్ బాయ్స్ మళ్లీ వచ్చేస్తున్నారు.. రెట్టింపు ఫన్, ఫుల్ మ్యాడ్‌నెస్‌తో ‘హుషారు 2’ అనౌన్స్మెంట్..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

This Week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి గత్తరలేపే సినిమాలు.. ఈ మలయాళ థ్రిల్లర్ సినిమాను అస్సలు మిస్సవ్వకండి మామ! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ నోట్ల కలకలం.. రూ.5 వేలకు రూ.15 వేల ఫేక్ కరెన్సీ.. ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు | తెలంగాణ వార్తలు | ACTPnews
-

The Traiters: ‘బిగ్ బాస్’ను తలద్దనే షో వచ్చేస్తుంది.. కంటెస్టెంట్లు ఎవరో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది! | | ACTPnews
-

Hyderabad: పక్కా వ్యూహం.. 11 నిమిషాల్లో ముగిసిన దొంగతనం.. రూ.2.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాల దోపిడీ! | తెలంగాణ వార్తలు | ACTPnews






