సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డిలను విచారణ పేరిట ఇబ్బందులకు గురిచేయడంపై బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విలేకరుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. వినాయక చవితి పండుగ రోజున వారిని రాత్రంతా స్టేషన్లో ఉంచి, ముసుగులు ధరించిన వ్యక్తులతో దాడులకు యత్నించారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని, పోలీసులను దూషించిన జగ్గారెడ్డి వంటి కాంగ్రెస్ నేతలను ఎందుకు విచారించలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు.#RSPraveenKumar #BRSVsCongress #SaifabadPS #KTRPRO #TelanganaPolitics2026
Source link
RS Praveen Kumar | సైఫాబాద్ PS ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











