Serial: తెలుగులో 13 ఏళ్లు నడిచిన ఒకే ఒక్క సీరియల్.. బాబోయ్ 4000 ఎపిసోడ్లు.. ఎలా చూశారురా సామి! | | ACTPnews

మన ఇళ్లలో సీరియల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ప్రతి ఇంట్లో అమ్మ, చెల్లి, అమ్మమ్మ, నానమ్మ.. ఇలా ఎవరైనా సరే టీవీల ముందు అతుక్కుపోవాల్సిందే. అంతెందుకు, ఈ మధ్య మగవారు కూడా సీరియల్స్‌కు విపరీతంగా అడిక్ట్ అయిపోయారు. ప్రతి సీరియల్ సంవత్సరాల తరబడి సాగదీస్తూనే ఉంటారు. అయితే ఎన్ని సీరియల్స్ వచ్చినా ఏదో ఒక పాయింట్లో, కొన్నేళ్లకు శుభం కార్డు పడాల్సిందే. జనాలకు విసుగు వచ్చేంత వరకు తీస్తూనే ఉంటారు. కానీ ఓ సీరియల్ మాత్రం ఏకంగా 13 ఏళ్ల పాటు కంటిన్యూగా రన్ అయింది. అదే అక్షరాలా 4000 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. మరి ఆ సీరియల్ ఏంటి? అలాగే హయ్యేస్ట్ ఎపిసోడ్స్ తీసిన మిగతా సీరియల్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports