Shocking Video: అమ్మ, నాన్నని నడిరోడ్డుపై చితకబాదిన అన్నదమ్ములు.. ఎందుకో తెలిస్తే ఛీ అంటారు | ట్రెండింగ్ | ACTPnews

viral video


Last Updated:

Viral Video: ఇద్దరు అన్నదమ్ములు తల్లిదండ్రులను ఆస్తి కోసం నడిరోడ్డుపై చితకబాదిన ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. కేవలం భూమి అమ్మినందుకు తండ్రిని ఓ శత్రువుని కొట్టినట్లుగా తల్లి ముందే రోడ్డుపై పడేసి కర్రలతో చితకగొట్టారు.

viral video
viral video

Viral Video: మానవ బంధాలన్నీ ఆర్ధిక సంబంధాలుగా మారిపోతున్నాయి. రక్తసంబంధీకులు, ఆత్మీయులు, బంధువులు ఎవరైనా సరే డబ్బే పరమావధిగా భావిస్తున్నారు. ఇప్పటి వరకూ అన్నదమ్ములు ఆస్తి కోసం గొడవ పడటం చూశాం. కాని మహరాష్ట్రలో ఏకంగా ఇద్దరు అన్నదమ్ములు తల్లిదండ్రులను ఆస్తి కోసం నడిరోడ్డుపై చితకబాదిన ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. కేవలం భూమి అమ్మినందుకు తండ్రిని ఓ శత్రువుని కొట్టినట్లుగా తల్లి ముందే రోడ్డుపై పడేసి కర్రలతో చితకగొట్టారు. ఇందాపూర్‌లో జరిగిన ఈ ఘటనను రోడ్డుపై వెళ్తున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వార్త వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందంటే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports