ISRO’s Historic Milestone: ఇస్రో సరికొత్త చరిత్ర.. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 ప్రయోగం విజయవంతం.. కక్ష్యలోకి చేరిన జియోసింక్రోనస్ ఇమేజింగ్ శాటిలైట్ | | ACTPnews

ఇస్రో సరికొత్త చరిత్ర


Last Updated:

ISRO’s Historic Milestone: అంతరిక్ష రంగంలో భారత సత్తాను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పిన ఈ ప్రయోగాన్ని.. దేశ రక్షణ, విపత్తు నిర్వహణ రంగాలలో ఒక కీలక ముందడుగుగా పరిగణిస్తున్నారు. దశాబ్దాల పాటు శాస్త్రవేత్తలు చేసిన నిరంతర కృషితో ఈ అపూర్వ ఘనత సాధ్యమైంది.

ఇస్రో సరికొత్త చరిత్ర
ఇస్రో సరికొత్త చరిత్ర

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో అద్భుతమైన చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 (GSLV-F17) రాకెట్ ప్రయోగం నూటికి నూరు శాతం విజయవంతమైంది. ఈ ప్రయోగం ద్వారా భారతదేశపు మొట్టమొదటి జియోసింక్రోనస్ ఇమేజింగ్ శాటిలైట్ (Geosynchronous Imaging Satellite)ని ఇస్రో శాస్త్రవేత్తలు అత్యంత కచ్చితత్వంతో నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అంతరిక్ష రంగంలో భారత సత్తాను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పిన ఈ ప్రయోగాన్ని.. దేశ రక్షణ, విపత్తు నిర్వహణ రంగాలలో ఒక కీలక ముందడుగుగా పరిగణిస్తున్నారు. దశాబ్దాల పాటు శాస్త్రవేత్తలు చేసిన నిరంతర కృషితో ఈ అపూర్వ ఘనత సాధ్యమైంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports