Tag: బద.
-

Water Supply Disruption: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నేటి నుంచి నుంచి 24 గంటల పాటు మంచినీటి సరఫరా బంద్! | తెలంగాణ వార్తలు | ACTPnews
ఈ క్లీనింగ్ ప్రక్రియ మే 2వ తేదీ శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై, మే 3వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుంది. సుమారు 24 గంటల పాటు ఈ పనులు జరుగుతుండటంతో నీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. సాధారణంగా వేసవి కాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు, అలాగే సరఫరా వ్యవస్థలో తలెత్తే సాంకేతిక లోపాలను సరిదిద్దేందుకు జలమండలి ఇటువంటి చర్యలు చేపడుతుంటుంది. అయితే, ఏకకాలంలో 24 గంటల పాటు…
-

Tirumala Tirupati: తిరుమలలో ప్రముఖుల సందడి.. శ్రీవారి సేవలో ఎమ్మెల్యే సోమిరెడ్డి, ఎంపీ బీద మస్తాన్ రావు.. | | ACTPnews
Last Updated:Apr 12, 2026 11:56 AM IST తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది, విఐపీలు దర్శనం, బీజేపీ నేత మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు, దేవాలయాల రక్షణకు కఠిన చర్యలు కోరారు, హుండీ ఆదాయం 3.43 కోట్లు + శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు..! తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల కోలాహలం కొనసాగుతోంది. కలియుగ వైకుంఠంగా భాసించే వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు సామాన్య భక్తులతో పాటు రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ఆదివారం…
-

CM Chandrababu | బిందు సేద్యం, ప్రకృతి వ్యవసాయం పై రైతులతో చంద్రబాబు ముఖాముఖి | ACTPnews
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలంలో పర్యటించి, రైతులతో ముఖాముఖి నిర్వహించారు. పెండేకల్ రిజర్వాయర్ సమీపంలో సాగవుతున్న పొలాలను పరిశీలించిన ఆయన, ప్రకృతి సేద్యం మరియు బిందు సేద్యం విధానాలపై రైతులతో చర్చించారు. స్థానిక రైతులు నీలం శ్రీనివాసరెడ్డి, లక్కు శ్యామలలతో సాగునీటి అవసరాలు, పీఎండీఎస్ (PMDS) సాగు పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం కూలీలతో కూడా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు…
-

Tirumala Temple: వేసవి సెలవుల ఎఫెక్ట్.. తిరుమలలో రికార్డు స్థాయి భక్తుల రద్దీ.. క్యూలైన్లు తాత్కాలికంగా బంద్! | | ACTPnews
Last Updated:May 24, 2026 1:26 PM IST Tirumala Temple: తిరుమలలో వేసవి సెలవుల వల్ల భారీ రద్దీ, టీటీడీ క్యూలైన్లు తాత్కాలికంగా నిలిపి, ఉచిత బస్సులు, అన్నప్రసాదం, పాలు, మజ్జిగతో భక్తుల సేవలు బలోపేతం చేసింది News18 కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు నెలవైన తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు, వేసవి సెలవుల సీజన్ కావటంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శనివారం ఉదయం నుంచి కంపార్టుమెంట్లు అన్నీ భక్తులతో నిండిపోతున్నాయి. కంపార్టుమెంట్ నుంచి భక్తులను…
-

Cockroach Janta Party: కాక్రోచ్ జనతా పార్టీ వెబ్సైట్ బంద్.. ప్రభుత్వంపై వ్యవస్థాపకుడి ఆగ్రహం | | ACTPnews
Last Updated:May 23, 2026 5:17 PM IST నీట్ పరీక్ష వివాదంపై కేంద్ర మంత్రి రాజీనామాను కోరుతూ ఆన్లైన్ పిటిషన్ ప్రారంభించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వెబ్సైట్ నిలిచిపోయింది. ప్రభుత్వం నియంతృత్వంతో తమ సైట్ను తొలగించిందని వ్యవస్థాపకుడు అభిజీత్ ఆరోపించారు. News18 ఇంటర్నెట్లో సెన్సేషన్ సృష్టించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) అధికారిక వెబ్సైట్ శనివారం నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తూ తమ వెబ్సైట్ను తొలగించిందని ఆ డిజిటల్ ఉద్యమ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే…
-

Medical Shops Strike: దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్.. ప్రజలు ఏం చెయ్యాలి? ప్రత్యమ్నాయం ఉందా? | బిజినెస్ | ACTPnews
Last Updated:May 20, 2026 5:08 AM IST Medical Shops Strike: దాదాపు 12 లక్షల మందికి పైగా కెమిస్టులు, ఫార్మసీలు, డ్రగ్ డిస్ట్రిబ్యూటర్లు ఈ 24 గంటల సమ్మెలో పాల్గొంటున్నారు. మరి ప్రజల సంగతేంటి? ప్రతీకాత్మక చిత్రం భారతదేశంలో నేడు బుధవారం (మే 20) నాడు దేశవ్యాప్తంగా రిటైల్, హోల్సేల్ మెడికల్ షాపులు బంద్ చేస్తున్నాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) పిలుపుతో 12.4 లక్షల మందికి పైగా…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











