Tag: సతకక

  • Seethakka Fires on KCR | కేసీఆర్ నీ గతం చూసుకో.. సీతక్క కౌంటర్ | ACTPnews

    Seethakka Fires on KCR | కేసీఆర్ నీ గతం చూసుకో.. సీతక్క కౌంటర్ | ACTPnews

    మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క నిప్పులు చెరిగారు. మంగళవారం ములుగులో మాట్లాడిన ఆమె.. కేసీఆర్ హయాంలో రైతుబంధు పంపిణీ తీరును గణాంకాలతో సహా బయటపెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు నిధులు ఏనాడూ ఒకే రోజు ఇవ్వలేదని, నెలల తరబడి రైతులను ఇబ్బంది పెట్టారని విమర్శించారు. 2018 యాసంగిలో నిధులు ఇవ్వడానికి 161 రోజులు, 2022-23 యాసంగిలో 148 రోజులు సమయం పట్టిందని ఆమె గుర్తు చేశారు. కానీ, తమ కాంగ్రెస్ ప్రభుత్వం గత…

    Continue Reading