Tag: హశఖ
-

KTR Sensational Comments : హోంశాఖ వైఫల్యంపై కేటీఆర్ సంచలన ఫైర్! | ACTPnews
రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన ఆరుగురి దారుణ హత్యలు ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోక్సో కేసుల్లో కోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాదులు పటిష్టంగా వాదనలు వినిపించకపోవడం వల్లే నిందితుడికి బెయిల్ వచ్చిందని, ఈ దారుణానికి హోంశాఖ మరియు న్యాయవాదుల వైఫల్యమే కారణమని మండిపడ్డారు. “ఓ ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నా.. ఇలాంటి అఘాయిత్యాలు జరిగితే ఏ ధైర్యంతో అమ్మాయిలు బయటకు వస్తారు?” అని కేటీఆర్ రేవంత్…
-

Ambati Rambabu | సీసీ ఫుటేజీ మాయం.. పవన్కు హోంశాఖ ఇవ్వండి | ACTPnews
విజయవాడలో సీఐ నాగరాజు అరెస్ట్ వ్యవహారంపై మాజీ మంత్రి, వైసిపి నేత అంబటి రాంబాబు ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీస్ స్టేషన్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీనే మాయం చేశారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. “ఆ హోంశాఖను పవన్ కళ్యాణ్కు ఇవ్వండి.. ఆయనే ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ బయటకు తెప్పిస్తాడు, అప్పుడే ఇవన్నీ సెట్ అవుతాయి” అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఈ కేసును తారుమారు (మేకప్) చేసేందుకే ప్రభుత్వం కంటితుడుపు చర్యగా సిట్…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












