Tag: హసటర
-

India vs Sri Lanka: హిస్టరీ క్రియేట్ చేయడానికి సిద్ధమైన జడేజా..ఐదో ఇండియన్ క్రికెటర్‌గా రికార్డు నిలిచేనా? | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Aug 08, 2026 12:34 PM IST India vs Sri Lanka: భారత జట్టు ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరీస్‌లో టీమిండియా అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మళ్లీ మైదానంలోకి దిగుతున్నాడు. రవీంద్ర జడేజా అద్భుతమైన ఆల్‌రౌండ్ నైపుణ్యంతో మ్యాచ్ ఫలితాలను మార్చేసే జడేజా.. తనకిష్టమైన ప్రత్యర్థి జట్టు అయిన శ్రీలంకపై మరోసారి చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టుకు దూరమైన జడేజా..…
-

IND vs ENG Test: లార్డ్స్‌లో హిస్టరీ క్రియేట్ చేసిన యాస్తికా భాటియా.. గంగూలీ సరసన చేరిక! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 12, 2026 8:09 PM IST IND vs ENG Test: భారత మహిళా వికెట్ కీపర్ బ్యాటర్ యాస్తికా భాటియా ఆదివారం క్రికెట్ మక్కాగా పిలవబడే చారిత్రాత్మక ‘లార్డ్స్’ మైదానంలో చరిత్ర సృష్టించారు. యస్తిక భాటియా లార్డ్స్ వేదికగా టెస్టు సెంచరీ సాధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా క్రికెటర్‌గా ఆమె సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌లో మూడో రోజైన ఆదివారం.. ఇస్సీ వాంగ్ వేసిన బంతికి…
-

Costly Mango: కిలో కాదు.. ఒక్క పండుకే రూ.500.. ఈ మామిడి పండు హిస్టరీ తెలిస్తే షాక్ అవుతారు..! | | ACTPnews
హింసాగర్, చంపా, బైశాఖి గుటి, గోపాల్‌భోగ్, లంగ్డా, ఆమ్రపాలి వంటి రకాలు కూడా ఇక్కడ పండుతాయి. తెలుగు రాష్ట్రాల బంగినపల్లి కూడా అక్కడ మంచి ధర పలుకుతోంది. జపాన్‌కు చెందిన మియాజాకి రకం పండు అద్భుతమైన ఎరుపు రంగులో ఎంతో తియ్యగా ఉంటుంది కానీ దీని ధర విపరీతంగా ఉండటం వల్ల जనాలు కొనలేరు. ఇక్కడి మామిడి రకాల పేర్ల వెనుక విచిత్రమైన జానపద కథలు ఉన్నాయి. చంపా మామిడి పండు తింటుంటే సంపంగి పువ్వు వాసన…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












