Tag: Modi
-

Kharge Slams PM Modi | మోదీ ఓ టెర్రరిస్ట్.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు | ACTPnews
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మంగళవారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేస్తూ, ఎన్నికైన ప్రభుత్వాలను కూలుస్తున్న ప్రధాని మోదీ ఒక ‘రాజకీయ ఉగ్రవాది’ అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. ఒక దేశ ప్రధానిని ఉగ్రవాదితో పోల్చడం ఖర్గే దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని,…
-

PM Modi Jhulmudi Vendor: ‘నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు’.. ప్రధాని మోదీకి ఝాల్‌ముడి తినిపించిన వ్యాపారి ఆందోళన | | ACTPnews
Last Updated:May 22, 2026 1:58 PM IST ప్రధాని నరేంద్ర మోదీకి ఝాల్‌ముడి తినిపించిన విక్రమ్ సాహు కు పాకిస్థాన్, బంగ్లాదేశ్ నంబర్ల నుంచి బాంబు బెదిరింపులు, అసభ్య కాల్స్, పోలీసులు రక్షణ కల్పించి దర్యాప్తు చేస్తున్నారు. News18 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన చేతులతో ‘ఝాల్‌ముడి’ (మరమరాల మిశ్రమం) తినిపించిన ఒక స్థానిక చిన్న వ్యాపారికి ఇప్పుడు అంతర్జాతీయ నంబర్ల నుండి ప్రాణాపాయ బెదిరింపులు వస్తున్నాయి. ఝార్గ్రామ్…
-

PM Modi Italy Visit: ప్రధాని మోదీ ఇటలీ పర్యటన.. సెల్ఫీ దిగిన జార్జియా మెలోనీ | | ACTPnews
Last Updated:May 20, 2026 7:10 AM IST PM Modi Italy Visit: ‘మెలోడి’ అనే ముద్దుపేరుతో పిలిచే ఈ జత మధ్య స్నేహం గతంలో కూడా COP28, G7 సమ్మిట్‌లలో సెల్ఫీలు, వీడియోల ద్వారా వైరల్ అయింది. ప్రధాని మోదీ ఇటలీ పర్యటన.. సెల్ఫీ దిగిన జార్జియా మెలోనీ (Image credit – x – @GiorgiaMeloni) ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలో రెండు రోజుల జాతీయ స్థాయి ద్వైపాక్షిక సందర్శనలో భాగంగా మే…
-

PM Modi | మోదీ మోలోనికి ఇటలీ ఆర్మీ గౌరవ వందనం | ACTPnews
#PMModiInItaly #GiorgiaMeloni #GuardOfHonour #IndiaItalyFriendshipఐదు దేశాల పర్యటనలో భాగంగా ఆఖరి విడతగా ఇటలీ రాజధాని రోమ్ చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అక్కడ అపూర్వ సైనిక స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా రెండవ రోజు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో కలిసి మోదీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటలీ సాయుధ బలగాలు (ఇటలీ ఆర్మీ) ప్రధాని మోదీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన రీతిలో గార్డ్ ఆఫ్ ఆనర్ (గౌరవ వందనం) సమర్పించాయి. అంతకుముందు రోమ్లో…
-

Rahul Gandhi Satires On PM Modi | మెలోనితో మోదీ..రాహుల్ సెటైర్లు | మెలోనికి 'మెలోడీ' | ACTPnews
భారత పార్లమెంట్ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనపై తనదైన శైలిలో సంచలన సెటైర్లు వేశారు. ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిల భేటీపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ఇదంతా దేశ ప్రజలతో ఆడుకుంటున్న ఒక పెద్ద ప్రహసనం అని విమర్శించారు. ఇటలీ వెళ్ళడానికి ముందు మోదీ భారతదేశంలో ప్రసంగిస్తూ.. దేశంలోకి ‘ఆర్థిక తుఫాను’ రాబోతోందని, ఎవరూ విదేశాలకు వెళ్లవద్దని దేశ ప్రజలకు హితబోధ చేశారని రాహుల్…
-

PM Modi: ఏఐ, క్వాంటం టెక్నాలజీలో చేతులు కలిపిన భారత్-ఇటలీ | | ACTPnews
Last Updated:May 20, 2026 4:55 PM IST రోమ్‌లో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని మెలోనీ భారత్-ఇటలీ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ప్రకటనలు చేశారు. News18 భారతదేశం, ఇటలీ దేశాల మధ్య అంతర్జాతీయ దౌత్య సంబంధాలలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. రోమ్ నగరంలో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నాడు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనితో కలిసి అత్యున్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు…
-

PM Modi Hails Art of Living Service Ethos | ఆర్ట్ ఆఫ్ లివింగ్పై ప్రధాని మోదీ ప్రశంసలు | ACTPnews
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా బెంగళూరులోని అంతర్జాతీయ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రసంగించారు. శ్రీ శ్రీ రవిశంకర్ గారి నేతృత్వంలో ఈ సంస్థ చేస్తున్న సామాజిక సేవలను పీఎం కొనియాడారు. బెంగళూరు కేవలం టెక్నాలజీ హబ్ మాత్రమే కాదని, ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా విరాజిల్లుతోందని ఆయన పేర్కొన్నారు. వికసిత భారత్ లక్ష్య సాధనలో యువత పాత్ర, ప్రకృతి వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ మరియు ‘మిషన్ లైఫ్’ (Mission LiFE)…
-

Owaisi Challenges PM Modi | దమ్ముంటే సమాధానం చెప్పు! మోదీపై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ | ACTPnews
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరిగారు. పశ్చిమ ఆసియా యుద్ధం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయని, అందుకే ప్రజలు బంగారం కొనడం ఆపేయాలని, ఇంధనం ఆదా చేయాలని ప్రధాని కోరడంపై ఒవైసీ తీవ్రంగా స్పందించారు. “దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందని ఒకవైపు చెబుతూ.. మరోవైపు ప్రజలను బంగారం కొనొద్దని కోరడం ఏంటి?” అని ప్రశ్నించారు. మోదీకి దమ్ముంటే దేశ ఆర్థిక పరిస్థితిపై నిజాలు చెప్పాలని సవాల్…
-

PM Modi Italy Visit: జార్జియా మెలోనీకి అదిరే గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని మోదీ.. సూపర్ అంటున్న ఇటలీ ప్రధాని | | ACTPnews
Last Updated:May 20, 2026 12:46 PM IST PM Modi Italy Visit: ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీకి ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. ఆ గిఫ్టు గురించి నెటిజన్లు బాగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఆ గిఫ్టేంటో చూద్దాం. అదిరే గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని మోదీ (Image: Instagram) ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా.. మే 19న ఇటలీ రాజధాని రోమ్‌కు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











