కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మంగళవారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేస్తూ, ఎన్నికైన ప్రభుత్వాలను కూలుస్తున్న ప్రధాని మోదీ ఒక ‘రాజకీయ ఉగ్రవాది’ అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. ఒక దేశ ప్రధానిని ఉగ్రవాదితో పోల్చడం ఖర్గే దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని, దీనిపై ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
Source link
Kharge Slams PM Modi | మోదీ ఓ టెర్రరిస్ట్.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

కష్టకాలంలో భారత్‌కు రష్యా అండగా నిలిచింది.. ఆ బంధాన్ని మరువలేం: విదేశాంగ మంత్రి జైశంకర్! | | ACTPnews
-

Samantha: మహిళల సమస్యలపై సమంత సంచలన పోస్ట్.. సమాజాన్ని ప్రశ్నించేలా మెసేజ్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన.. 85 పతకాలతో నాలుగో స్థానం.. భారత అథ్లెట్లకు ప్రధాని మోదీ ప్రశంసలు! | | ACTPnews
-

IND vs WI: మంగళవారం నుంచే విండీస్‌తో టీ20 సమరం.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో యంగ్ టీమ్ ఇదే! | క్రీడా వార్తలు | ACTPnews
-

Drishyam 3 Movie: హిందీ ‘దృశ్యం 3’కి కళ్లు చెదిరే కలెక్షన్లు.. రెండు రోజుల్లోనే రూ.177 కోట్లు! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews






