Last Updated:
Telangana Politics: విఘ్నాలు తొలగించే దేవుడిగా వినాయకుడ్ని భక్తులు కొలుస్తారు. కాని తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి కొత్త చిక్కులు తెచ్చేలా తయారైంది. ఈనెల 7న తెలంగాణ వర్షాకాల ఆసెంబ్లీ సమావేశాల తొలిరోజు అసెంబ్లీ మెయిన్ గేటు దగ్గర జరిగిన పరిణామాలు, ఉద్రిక్తత ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కేటీఆర్‌కి నోటీసులు పంపారు.
Telangana Politics: విఘ్నాలు తొలగించే దేవుడిగా వినాయకుడ్ని భక్తులు కొలుస్తారు. కాని తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి కొత్త చిక్కులు తెచ్చేలా తయారైంది. ఈనెల 7న తెలంగాణ వర్షాకాల ఆసెంబ్లీ సమావేశాల తొలిరోజు అసెంబ్లీ మెయిన్ గేటు దగ్గర జరిగిన పరిణామాలు, ఉద్రిక్తత ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కేటీఆర్‌కి నోటీసులు పంపారు. సెప్టెంబర్ 7న జరిగిన బీఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో ఆపార్టీ నేతల ప్రవర్తనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ జంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు కేటీఆర్‌ని విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది.














