Telugu OTT Movies: ఈ వారం ఓటీటీలోకి గత్తరేపే సినిమాలు.. ఆ మూడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్సవ్వకండి! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లోకి వచ్చేశాం. గత నెల మొత్తం బాక్సాఫీస్ కళకళలాడింది. కొరియన్ కనకరాజు మొదలుకుని ఇరుముడి వరకు ఆగస్టులో కనకవర్షం కురిసింది. అసలు గత కొంతకాలంగా హిట్ల కోసం ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్, రవితేజలు మాస్ కంబ్యాక్ ఇచ్చారు.

News18
News18

సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లోకి వచ్చేశాం. గత నెల మొత్తం బాక్సాఫీస్ కళకళలాడింది. ‘కొరియన్ కనకరాజు’ మొదలుకుని ‘ఇరుముడి’ వరకు ఆగస్టులో కనకవర్షం కురిసింది. అసలు గత కొంతకాలంగా హిట్ల కోసం ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్, రవితేజలు మాస్ కంబ్యాక్ ఇచ్చారు. డబ్బింగ్ సినిమాగా వచ్చిన డీసీ కూడా ఇక్కడ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ నెల ఆల్రెడీ రోమాంచకం సినిమాతో స్టార్ట్ అయింది. ఈ సినిమాకు మరీ బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు కానీ.. పర్వాలేదు, డీసెంట్ వాచ్ అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. ఇక బాక్సాఫీస్ సంగతి అటుంచితే.. లాస్ట్ వీక్ ఓటీటీలో మాత్రం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి రాలేవు. ‘న్యూటన్స్ థర్డ్‌లా’ ఒక్కటి మాత్రం కాస్తో కూస్తో ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంది. అయితే ఈ వారం ఓటీటీలో మాత్రం దుమ్మురేపే సినిమాలొస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *