Last Updated:
న్యాచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
న్యాచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘దసరా’ సక్సెస్ కావడంతో.. ఇప్పుడు తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.














