Tirupati: అమ్మ కోసం పరుగెత్తాడు.. మృత్యు ఒడికి చేరాడు.. రెప్పపాటు కాలంలో తల్లి ముందే ఘోరం | | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

Tirupati: ఊరు నుంచి తిరిగివస్తున్న కన్నతల్లి కనిపించగానే ఆ పసివాడి మొహం వెలిగిపోయింది. ‘అమ్మా’ అంటూ అమితమైన ఆప్యాయతతో, కేరింతలు కొడుతూ ఆమెను హత్తుకునేందుకు రోడ్డుపైకి పరుగుతీశాడు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అయితే, క్షణాల వ్యవధిలోనే విధి వంచించింది. తల్లిని చేరుకోవాల్సిన ఆ పసిపాదం రక్తపు మడుగులో శాశ్వతంగా నిలిచిపోయింది. కళ్లెదుటే కన్నకొడుకును వేగంగా దూసుకొచ్చిన వాహనం ఢీకొట్టి ప్రాణాలు తీయడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదించిన తీరు చూపరుల కంటతడి పెట్టించింది. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండల పరిధిలో గురువారం చోటుచేసుకున్న ఈ విషాదకర రోడ్డు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports