ఈ స్పెషల్ ట్రైన్లు తిరుపతి, రేణిగుంట జంక్షన్, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్ జంక్షన్, డోన్, బేతంచెర్ల, నంద్యాల, దిగువమెట్ట, మార్కాపూర్ రోడ్, దొనకొండ, నరసరావుపేట, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, విశాఖపట్నం స్టేషన్లలో ఆగుతాయి. కోచ్‌ల విషయంలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. ప్రస్తుతం ఉన్న 22 కోచ్‌ల ఐసీఎఫ్ కూర్పుతోనే రైళ్లు నడుస్తాయి. ఇందులో 12 ఎస్ఎల్‌ఆర్ కోచ్‌లు, 4 జీఎస్ కోచ్‌లు, 10 సీఎన్ కోచ్‌లు, 4 ఏసీసీఎన్ కోచ్‌లు, 1 ఏసీసీడబ్ల్యూ కోచ్, 1 ఎఫ్ఏసీ కోచ్ ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)













